Abhinandana – Rangulalo Kalavo
అ) రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవ శిల్పానివో రతి రూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
ఆ) కాశీ్మర నందన సుందరివో
కాశీ్మర నందన సుందరివో
కైలాస మందిర లాసా్యనివో
ఆమనిపూచే యామినివో
ఆమనిపూచే యామినివో
మాణి బాణమో
మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో
ఆ) రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై…
అ) ముంతాజు అందాల అద్దానివో
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కను్నల పే్రయసివో
లైలా కను్నల పే్రయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో
ఆ) రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై యదపొంగులలో కళనై…
Very nice song from Abhinandana, a hit movie of its time. Ilayaraja’s music is excellent as usual: refreshing, different and a feast to ears. Janaki and SPB’s voices are always rocking. The question and answer type of lyrics is very good. Lyrics just show the ecstacy of love. It’s on my melody playlist always.