Geetanjali – Om namaha

అ) ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఆ) ఓం నమహా అధర ఝతులకు ఓం నమహా  మధుర సు్మృతులకు ఓం
అ) నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఆ) ఈ మంచు బొమ్మలొకటై  కౌగిలిలో కలిసి కరిగే లీలలో

అ) రేగిన కోరికలతో గాలులు వీచగా
ఆ) జీవన వేణువులలో మోహన పాడగా
అ) దూరములేనిదై లోకము తోచగా
ఆ) కాలము లేనిదై గగనము అందగా
అ) సూరీడే ఒరిగి ఒరిగి జాబిలి్ల ఒడిని అడిగే వేళా
ఆ) ముదు్దలా సదు్దకే నిదురలేచే ప్రణయ గీతికి ఓం

ఆ) ఓంటరి బాటసారి జంటకు చేరగా
అ) కంటికి పాపవైతే రెప్పగ మారనా
ఆ) తూరుపు నీవుగా వేకువ నేనుగా
అ) అలి్లక పాటగా పల్లవి ప్రేమగా
ఆ) ప్రేమించే పెదవులొకటై  పొంగించే సుధలు మనువైతే
అ) జగతికే అతిథులై జననమందిన పే్రమజంటకి

అ) ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఆ) ఓం నమహా అధర ఝతులకు ఓం నమహా  మధుర సు్మృతులకు ఓం
అ) నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఆ) ఈ మంచు బొమ్మలొకటై  కౌగిలిలో కలిసి కరిగే లీలలో

I watched this movie long time ago, I don’t even remember the plot of the movie completely. It’s a wonderful song by Veturi. Voices of SPB and Chitra are scintillating. This is gonna be on my playlist.

ప్రత్యుత్తరమిమ్ము