మే , 2009ను భద్రపఱచు

Abhinandana – Rangulalo Kalavo

Posted in 1980s, 1988, Atreya ట్యాగులతో , , , on మే 25, 2009 by thelastpaladin

అ) రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవ శిల్పానివో రతి రూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో

ఆ) కాశీ్మర నందన సుందరివో
కాశీ్మర నందన సుందరివో
కైలాస మందిర లాసా్యనివో
ఆమనిపూచే యామినివో
ఆమనిపూచే యామినివో
మాణి బాణమో
మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో

ఆ) రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై…

అ) ముంతాజు అందాల అద్దానివో
ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కను్నల పే్రయసివో
లైలా కను్నల పే్రయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో

ఆ) రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవ శిల్పాంగినై రతి రూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై యదపొంగులలో కళనై…

Very nice song from Abhinandana, a hit movie of its time. Ilayaraja’s music is excellent as usual: refreshing, different and a feast to ears. Janaki and SPB’s voices are always rocking. The question and answer type of lyrics is very good. Lyrics just show the ecstacy of love. It’s on my melody playlist always.

Geetanjali – Om namaha

Posted in 1980s, 1989, Veturi ట్యాగులతో , , , on మే 23, 2009 by thelastpaladin

అ) ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఆ) ఓం నమహా అధర ఝతులకు ఓం నమహా  మధుర సు్మృతులకు ఓం
అ) నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఆ) ఈ మంచు బొమ్మలొకటై  కౌగిలిలో కలిసి కరిగే లీలలో

అ) రేగిన కోరికలతో గాలులు వీచగా
ఆ) జీవన వేణువులలో మోహన పాడగా
అ) దూరములేనిదై లోకము తోచగా
ఆ) కాలము లేనిదై గగనము అందగా
అ) సూరీడే ఒరిగి ఒరిగి జాబిలి్ల ఒడిని అడిగే వేళా
ఆ) ముదు్దలా సదు్దకే నిదురలేచే ప్రణయ గీతికి ఓం

ఆ) ఓంటరి బాటసారి జంటకు చేరగా
అ) కంటికి పాపవైతే రెప్పగ మారనా
ఆ) తూరుపు నీవుగా వేకువ నేనుగా
అ) అలి్లక పాటగా పల్లవి ప్రేమగా
ఆ) ప్రేమించే పెదవులొకటై  పొంగించే సుధలు మనువైతే
అ) జగతికే అతిథులై జననమందిన పే్రమజంటకి

అ) ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఆ) ఓం నమహా అధర ఝతులకు ఓం నమహా  మధుర సు్మృతులకు ఓం
అ) నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఆ) ఈ మంచు బొమ్మలొకటై  కౌగిలిలో కలిసి కరిగే లీలలో

I watched this movie long time ago, I don’t even remember the plot of the movie completely. It’s a wonderful song by Veturi. Voices of SPB and Chitra are scintillating. This is gonna be on my playlist.

Murari – alanati rama chandrunikanninta saati

Posted in 2000s, 2001, Sirivennela ట్యాగులతో , , , on మే 7, 2009 by thelastpaladin

అలనాటి రామచంద్రుడికని్నంట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికనా్న అని్నట మేటి
అలనాటి రామచంద్రుడికని్నంట సాటి
ఆ పలనాటి బాలచంద్రుడికనా్న అని్నట మేటి
అనిపించే అరుదైన అబా్బయికి మనువండి

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమలె్ల కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీ హరి ఇంటి దీపమలె్ల కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెర్ర బోవమ్మా
వెన్నెలమ్మా వెనె్నలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముతా్యల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంటరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళగల జంటని పదిమంది చూడండి
తళతళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెర్ర బోవమ్మా
వెన్నెలమ్మా వెనె్నలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

సీతారాముల కళా్యణంలా కనిపిసూ్త ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళి్ళ మండపాన
గౌరీశంకరులేకమైన శుముహూర్తమలె్ల ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళు్ళ ఈ చల్లని సమయాన

దేవుళ్ళ పెళి్ళ వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళి్ళ వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళి్ళకి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి

చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేల మీది నెలరాజుని చూసి నివ్వెర్ర బోవమ్మా
వెన్నెలమ్మా వెనె్నలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా

One of my all time favorites. Krishna Vamsi is amazing, never seen a director with such a great taste. You rock KV! Any one who watches this song remembers his/her wedding day or would love to have his/her wedding that way.