నువే్వ నా శా్వసా మనసున నీకై అభిలాషా
్రబతుకైన నీతోనే చితికైన నీతోనే
వెదికేది నే నినే్ననని చెప్పాలనీ చిని్న ఆశ
ఓ పి్రయతమా ఓ ప్రియతమా
నువే్వ నా శా్వసా మనసున నీకై అభిలాషా
పువు్వలో్ల పరిమళాన్ని పరిచయమే చేశావూ
ధారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వులో్ల నవలోకానీ్న నా ముందే నిలిపినావుగా
నీ జా్ఞపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని చెప్పాలనీ చిని్న ఆశ
ఓ పి్రయతమా ఓ ప్రియతమా
నువే్వ నా శా్వసా మనసున నీకై అభిలాషా
సూరు్యనితో పంపుతున్నా అనురాగపు కిరణాని్న
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాని్న
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాని్న
దారులతో పంపిసు్తన్నా అలుపెరుగని హృదయ లయలని
ఏచోట నువు్వన్నా నీ కొరకు చూసు్తనా్న నా ప్రేమ సందేశం విని వస్తావని చిని్న ఆశ
ఓ పి్రయతమా ఓ ప్రియతమా
నువే్వ నా శా్వసా మనసున నీకై అభిలాషా
Awesome song from Okariki Okaru, sung by Shreya Goshal. Love it! It’s always on my playlist. Lyrics are too good.