Shock – madhuram madhuram

మధురం మధురం మధురం మధురం
మధురం మధురం మధురం మధురం
ప్రయణం మధురం కలహం మధురం
క్షణమో సగమో విరహం మధురం

సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం
సరసం మధురం విరసం మధురం
చికురం మధురం చుబుకం మధురం

అందం అందం అని ఊరించే
అందాలన్నీ అసలే మధురం
శ్రవణం మధురం నయనం మధురం
కులుకే మధురం కురులే మధురం

గమనం మధురం జఖనం మధురం
లయలో సాగే పయనం మధురం
గమనం మధురం జఖనం మధురం
లయలో సాగే పయనం మధురం
ఎదరే ఉంటే అదిరే మధురం
చిదిరే చుట్టూ చమటే మధురం

సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం
సర్వం మధురం సకలం మధురం
సంసారంలో సాగర మధనం

అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం
అన్నీ మధురం అఖిలం మధురం
ఆమే మధురం ప్రేమే మధురం

కనులే మధురం కలలే మధురం
కొంచం పెరిగే కొలతే మధురం
కనులే మధురం కలలే మధురం
కొంచం పెరిగే కొలతే మధురం

మనసే మధురం సొగసే మధురం
విరిసే పెదవుల వరసే మధురం
హృదయం దాచే మధురిమ ధారే
ఉదరం మధురం హృదయం మధురం
తాపం మధురం సోపం మధురం
అలకే చిలికే కోపం మధురం

అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మదిగే పులుపే మధురం
అలుపే మధురం సొలుపే మధురం
అతిగా మదిగే పులుపే మధురం
అధరం మధురం యధనం మధురం
కరిగే చెరిగే తిలకం మధురం

బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
బాలా మధురం డోలా మధురం
లీలా మధురం హేలా మధురం
జోజో మధురం జోలా మధురం
మనువాటకిదే ఫలితం మధురం

మధురం మధురం ప్రయణం మధురం
మధురం మధురం విరహం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
సరసం మధురం విరసం మధురం
నయనం మధురం వదనం మధురం
అన్నీ మధురం అఖిలం మధురం
మనమే మధురం ప్రేమే మధురం

Golden voice of SPB and Chitra makes it a feast to ears. I can’t ask for more; this song – the music, voice, literature – everything is a masterpiece. Telugu, the sweetest language!

I should definitely mention the wonderful lyrics of the song. The literature has the sweetest telugu words, excellent work by Veturi. The one word ‘Madhuram’, synonymous to sweet, is repeated hell lot of times, which makes the song sweeter. Those who don’t know telugu also can enjoy the melody.

Hear it on raaga

2 స్పందనలు కు “Shock – madhuram madhuram”

  1. Excellent work thank u very much.

ప్రత్యుత్తరమిమ్ము